IOCL నాన్-ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2025 సమాచారం

Written by

·

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో ఉద్యోగాలు – అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి కాబట్టి సురక్షితమైన భవిష్యత్తు కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. IOCL ఆల్ ఇండియా ఓపెన్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

IOCL ఉద్యోగ వివరాలు:

అర్హతలు:

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు విధానం:

  1. IOCL అధికారిక వెబ్‌సైట్ www.iocl.com కు వెళ్లండి.
  2. ‘Latest Job Openings’ విభాగంలో ‘Recruitment of Non-Executive Personnel in Marketing Division-2025’ ఎంపిక చేయండి.
  3. నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలు చదవండి.
  4. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ నింపండి.
  5. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
  6. దరఖాస్తు ఫీజు చెల్లించి ఫారమ్ సమర్పించండి.

ఎంపిక విధానం:

  1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) – 100 ప్రశ్నలు (జనరల్ ఇంటెలిజెన్స్, గణితం, జనరల్ అవేర్నెస్ & సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు)
  2. స్కిల్/ఫిజికల్ టెస్ట్ (SPPT) – నిర్దేశిత పోస్టులకు మాత్రమే
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ – ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన
  4. మెడికల్ టెస్ట్ – తుది ఎంపికకు ముందు మెడికల్ పరీక్ష నిర్వహించబడుతుంది

IOCL 2025 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ముఖ్యమైన సూచనలు:

IOCL 2025 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ సమాచారాన్ని ఫాలో అవ్వండి. మరిన్ని అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి!

Leave a comment